నాకున్న అందాన్ని చూపిస్తే తప్పేంటి... అని హాట్ యాంకర్ కమ్ నటి రష్మీ గౌతమ్ అంటోంది. సినిమాలంటేనే గ్లామర్ ప్రపంచం. ఆ గ్లామర్ ప్రపంచంలో అందం కాకుండా వేరేదైనా ఉంటుందా? కాకపోతే హీరోయిన్లను అందంగా చూపిస్తేనే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారు. అందంగా చూపించడం, కనిపించడం తప్పంటే ఎలా? అంటూ చిర్రుబుర్రులాడుతోంది. తన అందాన్ని తెర మీద చూపించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ, కొందరు దీన్ని మిస్ యూజ్ చేస్తున్నారని వాపోతోంది. అందానికీ, అసభ్యతకీ చిన్న గీత మాత్రమే అడ్డు, ఈ విషయం నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.
అభిమానుల కోసం రష్మీ హాట్ కామెంట్